టీ ఆర్ ఎస్ పార్టీ జోలికి వస్తే చీరేస్తా *Politics | Telugu OneIndia

2022-08-06 25

Nannapuneni Narender made hot comments targeting Errabelli Pradeep rao saying that never be tolerated if anybody cheats trs party. As a result, this affair has created a stir in the politics of Warangal district.వరంగల్ తూర్పు రాజకీయం వేడెక్కుతోంది. వరంగల్ తూర్పు లో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి రాజీనామా చేయనున్న నేపథ్యంలో రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఎర్రబెల్లి ప్రదీప్ రావును బుజ్జగించడానికి ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను పార్టీ మారకుండా చూడడంలో విఫలమయ్యారు.

#resignation
#politics
#nannapaneni
#trs

Videos similaires